కొండగట్టు నుంచే పవన్ యాత్ర ప్రారంభించడానికి కారణం ఇదే..

కొండగట్టు నుంచే పవన్ తన ప్రజా యాత్ర మొదలుపెట్టడానికి ఒక కారణం ఉంది. 2009లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం హుస్నాబాద్ వెళ్లారు. అక్కడ ప్రచారం రథం ఎక్కి మాట్లాడుతుండగా బస్సు ముందుకు కదిలింది.