” ఆ బ్లూఫిలిం ఫిలిం వీడియో మా ఆయన చూశాడు, ఆ రోజు నుంచీ .. ” – శ్యామల

హోమ్లీ యాంకర్ లలో మనకి ముందుగా గుర్తొచ్చే యాంకర్ లలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. చూడడానికి హాట్ గా ఉండే ఆమె సుమ లాగా పొందికగా కనపడతారు తప్ప రశ్మీ , అనసూయలాగా హాట్ ఇమేజ్ కోసం పాకులాడ‌రు. శ్యామ‌ల అంటే అంద‌రికి హోమ్లీ ఇమేజే మ‌దిలో మెదులుతుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లూ ఆడియో వేడుకలలో మెరుస్తూ ఉంటారు శ్యామల. అయితే పైకి ఫుల్ యాక్టివ్ గా కనిపించే యాంకర్ శ్యామల జీవితం లో […]

ప్రియుడితో వధువు జంప్.. ట్విస్ట్ ఇచ్చిన వరుడు !

పెళ్లి అనగానే ఏ కుటుంబంలో అయినా ఎప్పుడు లేని విధంగా సంబరాలు మొదలవుతాయి. కానీ ప్రస్తుత రోజుల్లో జరుగుతోన్న కొన్ని ఘటనల గురించి వింటే..కొందరి కారణంగా పెళ్లిళ్లకు వాల్యూ లేకుండా పోతుందా అనే అనుమానాన్ని కలిగిస్తోంది. పెళ్లి ఇష్టలేకుండా చేస్తున్నారని వదువరులలో ఎవరో ఒకరు పారిపోతుండడం అప్పుడపుడు జరిగే పరిణామాలే. అయితే రీసెంట్ గా జరిగిన ఘటన గురించి వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. పెళ్లి కూతురి ప్రియుడితో పారిపోతే.. ప్రియుడు కూడా తన ప్రియురాలితో జంప్ […]

దేశంలోనే ఫస్ట్ టైమ్.. మరోసారి సత్తా చాటిన ఏపీ..!

ఆర్థికంగా పేదలమే కానీ.. ఆలోచనల్లో కాదని ఆంధ్రప్రదేశ్ మరోసారి నిరూపించింది. ఆర్థిక ఇబ్బందులు.. విభజన సమస్యలు ఉన్నా.. ఏపీ అనేక విషయాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. టెక్నాలజీ వినియోగంలోనూ.. పౌరసేవల విషయంలోనూ.. పెట్టుబడుల ఆకర్షణలోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలోని పలు రాష్ట్రాలకు ఓ రోల్ మోడల్ గా నిలుస్తోంది. ఇప్పటికే విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపింది. అదేమిటంటే.. దేశంలో తొలిసారిగా పూర్తి స్ధాయి సౌర విద్యుత్తు సబ్ స్టేషన్లు […]

జనసేన మహిళా విభాగం స్టార్ట్..పేరు ఇదే

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్పీడు పెంచేశారు..అజ్ఞాతవాసి పరాజయం తరువాత పవన్ స్పీడు తగ్గిందని రాజకీయాల్లో కూడా ఈ స్పీడు తగ్గుతుందని అందరు కామెంట్స్ చేశారు..అయితే తెలంగాణా కొండగట్టు ఆంజనేయ స్వామి చెంతనుంచీ నా రాజకీయ యాత్ర మొదలవుతుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ యాత్రని ప్రారంభించారు..అయితే అంతకంటే ముందు గా పవన్ జనసేన పార్టీ మహిళా విభగాన్నీ సిద్దం చేశారు.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ […]

ఏపీలో ఇక అంతా నీళ్ల ప్ర‌యాణ‌మే..

ఏపీలో జల రవాణాను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. 2018 డిసెంబ‌ర్ నాటికి ప్ర‌భుత్వం సాగ‌ర‌మాల ప్రాజెక్టు తొలిద‌శ‌ను పూర్తి చేయాల‌ని భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు ఓడ రేవుల‌ను అభివృద్ధి చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టులో వస్తు రవాణాతో పాటు ప్రయాణికుల సౌకర్యార్ధం అనేక టెర్మినల్స్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందులో భాగంగా ఐదు ఓడరేవులను అభివృద్ధి చేయనున్నారు. ఇక సాగ‌రమాల ప్రాజెక్టు కోసం ప్ర‌భుత్వం 1,30,672 కోట్ల‌తో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు మంజూరు చేసింది. […]

టాప్‌ స్మార్ట్‌ఫోన్లపై ఆన్‌లైన్‌ దిగ్గజాల భారీ డిస్కౌంట్లు

ప్రముఖ ఆన్‌లైన్‌ కంపెనీలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో డిస్కౌంట్‌ సేల్‌ సందడి మొదలైంది. ముఖ్యంగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్‌ డే సేల్‌ పేరుతో ఈ రెండు దిగ్గజాలు స్పెషల్‌ సేల్‌ ప్రారంభించాయి. ఈ విక్రయాల్లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌ ధరలను ఆఫర్‌ చేస్తున్నాయి. సరసమైన ధరల్లో టాప్‌ఎండ్‌ స్మార్ట్‌ఫోన్లను దక్కించుకునే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది. జనవరి 21నుంచి 23 దాకా ఈ స్పెషల్‌ సేల్‌ అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ ఎక్స్‌, గెలాక్సీ ఎస్‌ […]

కొండగట్టు నుంచే పవన్ యాత్ర ప్రారంభించడానికి కారణం ఇదే..

కొండగట్టు నుంచే పవన్ తన ప్రజా యాత్ర మొదలుపెట్టడానికి ఒక కారణం ఉంది. 2009లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం హుస్నాబాద్ వెళ్లారు. అక్కడ ప్రచారం రథం ఎక్కి మాట్లాడుతుండగా బస్సు ముందుకు కదిలింది. కొండగట్టు నుంచే పవన్ తన ప్రజా యాత్ర మొదలుపెట్టడానికి ఒక కారణం ఉంది. 2009లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన పవన్ […]

రాత్రంతా ఫోన్ చార్జింగ్ పెట్టి ప‌డుకుంటున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందంటే..?

స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ త‌గ్గుతుందంటే ఎవ‌రైనా ఏం చేస్తారు..? ఏముందీ… అలాంటి స్థితిలో ఎవ‌రైనా చార్జింగ్ పెడ‌తారు. వెంట‌నే వీలు కాక‌పోయినా కొంత సేప‌టికి అయినా చార్జింగ్ పెడ‌తారు. దీంతో ఫోన్ చార్జింగ్ అవుతుంది. అయితే అది కరెక్టే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ పూర్తిగా చార్జింగ్ అయిపోయే వ‌ర‌కు వాడుతారు. ఇక రాత్రి ప‌డుకునేట‌ప్పుడు ఫోన్‌కు చార్జింగ్ పెట్టి ప‌డుకుంటారు. తెల్ల‌వారే వ‌ర‌కు అలాగే ఫోన్‌ను చార్జింగ్‌లోనే ఉంచుతారు. అయితే ఫోన్ 100 శాతం […]

మీడియా చానెళ్లపై మండిపడ్డ తమ్మారెడ్డి!

టాలీవుడ్ లోని దర్శకనిర్మాతలతో తమ్మారెడ్డి ప్రత్యేకత వేరు. ఇండస్ట్రీతో పాటు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో సహేతుకమైన విమర్శలు చేయడం తమ్మారెడ్డి నైజం. అనుకున్న విషయాన్ని సుత్తి లేకుండా….సూటిగా …కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగిన అతికొద్దిమంది టాలీవుడ్ ప్రముఖులలో తమ్మారెడ్డి ఒకరు. కొద్ది రోజుల క్రితం కత్తి మహేశ్ – పవన్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ వివాదంపై టీవీ చానెళ్ల తీరుపై తమ్మారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. […]

అనుష్క భాగమతి సెన్సార్ రిపోర్ట్

అనుష్క టైటిల్ రోల్ పోషించిన భాగమతి విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ తీసుకుంది. రన్ టైం మొత్తం 142 నిముషాలు. మరీ ల్యాగ్ అనిపించకుండా మొత్తం 2 గంటల 22 నిమిషాల వ్యవధిలోనే భాగమతి విశ్వరూపం చూడబోతున్నాం. అరుంధతి తర్వాత అంత పవర్ ఫుల్ రోల్ లో అనుష్కను చూడలేదే అని ఫీల్ అవుతున్న స్వీటీ ఫాన్స్ కోరిక తీర్చేలా ఈ సినిమా ఉండబోతోంది అని టాక్. ఫస్ట్ […]