మీ ఆధార్ ఎప్పుడు ఎక్కడ వాడారో ఇలా తెలుసుకోండి!

ఆధార్ కార్డు.. ఇప్పుడు అన్నింటికీ ఇదే దిక్కు. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు.. ఇలా దేనికైనా ఆధార్‌నే అడుగుతున్నారు. ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఇప్పుడు ఆధార్‌ను మించింది లేదు. దీంతో మనం కూడా ప్రతిదానికీ ఆధార్‌నే ఇస్తున్నాం. ఇందులో మన ఐరిస్, ఫింగర్ ప్రింట్స్, అడ్రెస్‌లాంటి డిటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది దుర్వినియోగం అవుతున్నదన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ ఆధార్‌ను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారో తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? […]

ఐకియ – ప్రస్థానం: 17 యేళ్ల యువకుడు 1943 లో స్వీడన్ లో స్థాపించిన సంస్థ,

ఐకియ – ప్రస్థానం: 17 యేళ్ల యువకుడు 1943 లో స్వీడన్ లో స్థాపించిన సంస్థ, IKEA. నాకు తెలిసి ఇలాంటి పేరే ప్రపంచం లో లేదు. మొదటి రెండు అక్షరాలు అతని పేరు (ఇంగ్వర్ క్రాంపార్డ్), మూడవ అక్షరం అతను పెరిగిన వ్యవసాయ క్షేత్రం లో మొదటిది, నాల్గవ అక్షరం అతను పుట్టిన ఊరు లోని మొదటి అక్షరం. అన్నీ కలిపి “IKEA” గా పేరు పెట్టాడు. బాగా బతికి చెడిన కుటుంభం & మూడు […]