” ఆ బ్లూఫిలిం ఫిలిం వీడియో మా ఆయన చూశాడు, ఆ రోజు నుంచీ .. ” – శ్యామల

హోమ్లీ యాంకర్ లలో మనకి ముందుగా గుర్తొచ్చే యాంకర్ లలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. చూడడానికి హాట్ గా ఉండే ఆమె సుమ లాగా పొందికగా కనపడతారు తప్ప రశ్మీ , అనసూయలాగా హాట్ ఇమేజ్ కోసం పాకులాడ‌రు. శ్యామ‌ల అంటే అంద‌రికి హోమ్లీ ఇమేజే మ‌దిలో మెదులుతుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లూ ఆడియో వేడుకలలో మెరుస్తూ ఉంటారు శ్యామల. అయితే పైకి ఫుల్ యాక్టివ్ గా కనిపించే యాంకర్ శ్యామల జీవితం లో ఎన్నో ముళ్ళు ఉన్నాయి అని తెలుస్తోంది. ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో షాకింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.

కొన్నేళ్ళ క్రితం ఒక బ్లూ ఫిలిం లో వేరే మోడల్ శరీరానికి తన తలకాయ అతికించి మరీ వీడియో సృష్టించారు అనీ ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది అనీ దాంతో తన జీవితం తలకిందులు అయ్యే దిశగా పయనం అయ్యింది అనీ అంటున్నారు శ్యామల ” ఎవడో దుర్మార్గుడు నా మీద కక్ష తోనో మరే కారణం తోనో ఒక మోడల్ కి నా తలకాయ అంటించి బూతు వీడియో చేశాడు నా భర్త వరకూ ఆ వీడియో వచ్చింది. ఆయన ఇదే ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి ఈ విషయం అర్ధం చేసుకున్నాడు.లేదంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే భయం వేస్తోంది. సోషల్ మీడియా లో ఈ వీడియో చూసి చాలామంది నన్ను ఎగతాళి చేసేవారు ఆ తరవాత నేను అవన్నీ పట్టించుకోవడమే మానేసాను ” అంటూ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది శ్యామ‌ల‌.

ప్రస్తుతం ఉన్న యాంకర్ లలో ప్రదీప్ అంటే తనకి చాలా ఇష్టం అనీ ఫంక్షన్ల‌లో ధైర్యంగా మాట్లాడడానికి ప్రదీప్ ఇచ్చిన టిప్స్ చాలా ఉపయోగపడతాయి అని ఆమె తన ఇంటర్వ్యూ లో చెప్పారు. యాంకర్ రవి కూడా తనకి బెస్ట్ ఫ్రెండ్ అంటున్న ఆమె అతను ఎప్పుడూ రెడ్ బుల్ తాగినంత ఉషారుగా కనిపిస్తాడని అంటోంది. వీరితో సహా సుమ – అనసూయ – రేష్మి అందరితో తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది . పెళ్లి విషయంలో మాత్రం తన అమ్మను బాధపెట్టాల్సి వచ్చిందట.

19 ఏళ్ళకే పెళ్లి చేసుకోవడం వల్ల ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కొంత కాలం వెంటాడిందట. తానొక పెద్ద మహేష్ బాబు ఫ్యాన్ గా చెబుతున్న శ్యామల షారూక్ , అనుష్క అన్నా కూడా ఇష్టమే అంటున్నారు. టెక్నాలజీ పెరగడం అనేది సెలెబ్రిటీ లకి సోషల్ మీడియా లో ఇబ్బందులు కలిగించేలా ఉండకూడదు అని అభిప్రాయ పడింది శ్యామల.